Saturday, 10 December 2016

Songs6

[10/12 10:35 am] VINAY KUMAR: సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్య
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ||2||         ||సదాకాలము||

పాపాల ఊభిలో పడియున్న నన్ను
నీ ప్రేమతో నన్ను లేపావయ్యా ||2||
ఏ తోడులేని నాకు నా తోడుగా
నా అండగా నీవు నిలిచావయ్యా ||2||              ||యేసయ్యా||

నీ వాత్సల్యమును నాపై చూపించి
నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ||2||
ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసి
నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ||2||            ||యేసయ్యా||
[10/12 4:35 pm] VINAY KUMAR: బెత్లహేములోనంటా – సందడి
పశువుల పాకలో – సందడి
దూతలు వచ్చెనంటా – సందడి
పాటలు పాడేనంటా – సందడి (2)
రారాజు పుట్టెనని – సందడి
మా రాజు పుట్టెనని – సందడి (2)
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడి (2)
హ్యాప్పీ హ్యాప్పీ..
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్

అర్ధ రాత్రి వేళలో – సందడి
దూతలు వచ్చెనంటా – సందడి
రక్షకుడు పుట్టెనని – సందడి
వార్తను తెలిపేనటా – సందడి (2)
చేసారంట సందడే సందడి
చెయ్యబోదాము సందడే సందడి
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడే సందడే సందడే సందడే
హ్యాప్పీ హ్యాప్పీ..
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్

గొల్లలు వచ్చిరంటా – సందడి
మనసారా మ్రొక్కిరంటా – సందడి
అందాల బాలుడంటా – సందడి
అందరి దేవుడని – సందడి (2)
రారాజు పుట్టెనని – సందడి
మా రాజు పుట్టెనని – సందడి (2)
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడి (2)
హ్యాప్పీ హ్యాప్పీ..
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్

తారను చూచుకుంటూ – సందడి
జ్ఞానులు వచ్చారంటా – సందడి
పెట్టెలు తెచ్చారంటా – సందడి
కానుకలిచ్చారంటా – సందడి (2)
రారాజు పుట్టెనని – సందడి
మా రాజు పుట్టెనని – సందడి (2)
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడి (2)
హ్యాప్పీ హ్యాప్పీ..
హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ హ్యాప్పీ క్రిస్మస్
మెర్రీ మెర్రీ క్రిస్మస్ క్రిస్మస్
విష్ యు ఎ మెర్రీ క్రిస్మస్ (2)
[10/12 4:39 pm] VINAY KUMAR: సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్య
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ||2||         ||సదాకాలము||

పాపాల ఊభిలో పడియున్న నన్ను
నీ ప్రేమతో నన్ను లేపావయ్యా ||2||
ఏ తోడులేని నాకు నా తోడుగా
నా అండగా నీవు నిలిచావయ్యా ||2||              ||యేసయ్యా||

నీ వాత్సల్యమును నాపై చూపించి
నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా ||2||
ఆశ్చర్యకార్యములు ఎన్నో చేసి
నీ పాత్రగా నన్ను మలిచావయ్యా ||2||            ||యేసయ్యా||