Monday, 12 September 2016

PAVURA SWARAM MINISTRIES - ANDROID APP

పావుర స్వరం మినిస్ట్రీస్ వారు దేవుని మాటలు,మినిస్ట్రీస్ లో జరుగుతున్న విషయాలను త్వరగా మీ ముందుకు తీసుకురావడానికి ఈ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ను రూపొందించడం జరిగింది. ఈ అప్లికేషన్ లో మీరు వీడియోస్,ఫోటోలు,సాక్ష్యములు,లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా ఎన్నో పొందవచ్చును. ఈ అప్ ఇంటర్నెట్ లేకున్నా కూడా పని చేస్తుంది.(Works Without Internet)

మీరు పై విషయాలను త్వరగా పొందదానికి మరియు మినిస్ట్రీస్ తో ఎప్పుడు అందుబాటులో ఉండటానికి ఈ అప్ ను మీ ఫోన్ లో ఉపయోగించగలరు.

అప్ ని డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చేయండి.