క్రైస్తవులకు శ్రమలు మంచివే!!!
->>అవి కూడా దేవుడు పెట్టే శ్రమలే!!
శ్రమలు మూడు రకాలు:-
1.మనకు మనం దేవుని ప్రమేయం లేకుండా తెచ్చుకున్న శ్రమలు
2.సాతాను మనం దేవునిలో ఎదగడం చూసి పెట్టిన శ్రమలు
3.దేవుడు మనకు పెట్టే శ్రమలు అవి కూడా మన ఓర్పును పరీక్షించి దాని వెనుకే మనకు మంచి ఆశిర్వాదం ఉంటుంది
నిర్గమ1:12
-->> ఇశ్రాయేలియులు శ్రమలు పడికూడా ప్రబలారు
-->>యోబు42:15
యోబు అంత శ్రమలు పడిన తరువాత ఆయన కుమార్తెలు ఆ దేశంలోనే సౌందర్యము గల స్త్రీలుగా పిలువబడ్డారు.
-->>కీర్తనలు 119:71
శ్రమలు మనకు మేలాయెను
-->>కీర్తనలు 119:67
దావీదు తనకు శ్రమ కలిగినప్పుడు దేవుని త్రోవ విడిచాడు.తనకు తానే వాక్యం ననుసరించి నడుచుకున్నాడు.
-->>రోమా5:3
క్రైస్తవులకు శ్రమలు కలిగినప్పుడు వాటిని బట్టి అతిశయపడాలి.
-->>హెబ్రీ 5:8
శ్రమలు వల్ల మనం విథేయతను నేర్చుకోవాలి.
-->>ఫీలిప్పు1:30
శ్రమ మనకు దేవుడు అనుగ్రహిస్తాడు.అవి మంచివే
-->>యోబు6:2
ఎవరికి తగ్గ శ్రమలు వారికే ఇస్తాడు దేవుడు
యోబు తనకి అన్ని శ్రమలు కలిగినప్పుడు ఒక మాట అన్నాడు ':-"యెహోవా ఇచ్చేను,యెహోవా తిసుకొనెను.ఇ మాటలు మనం చెప్పగలమంటారా??
ఇప్పుడు మనకున్న బాధలు,కష్టాలు దేవుడే పెట్టాడంటరా??
లేక మన తెచ్చుకున్నమా??
సాతాను ప్పెట్టాడా???
ఆలోచించి,వెంటనే దేవునికి మొఱ్ఱపెట్టి అడగండి,దేవా! నీవల్ల వచ్చినవి అయితే ఇంకా రెట్టింపు చేసి యోబువలే రెండింతలు ఆశిర్వాదం ఇమ్మని,మనకు మనం తెచ్చుకున్నవి అయితే నన్ను క్షమించండి నా శ్రమలు దూరం చేయమని ....
God bless you......
Collected by Important