Friday, 23 September 2016

పండితుడు ప్రశ్నలు? - 👉బైబిల్ సమాదానాలు !

😎పండితుడు ప్రశ్నలు? - 👉బైబిల్ సమాదానాలు !
😎:దేవుడు  ఎవరు?ఎక్కడ వుంటాడు?
👉: యోహాను 1: 1
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
👉:యోహాను 1: 14
ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను;.....
😎:మన మద్యకు ఎందుకు వచ్చెను ?
👉: మార్కు 10: 45.. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను.
👉:1తిమోతికి 1: 15
​పాపులను రక్షించుటకు క్రీస్తుయేసు లోకమునకు వచ్చెనను .....
😎:పాపులు ఎవరు ?
👉: రోమీయులకు 3: 23
ఏ భేదమును లేదు; అందరును పాపముచేసి దేవుడు .....
😎:పాపము చేస్తే ఏమి ?
👉: రోమీయులకు 6: 23
ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్య జీవము.
😎:నిత్య జివము ఇచ్చుట కొరకు క్రీస్తు యేసు ఏమి చేసాడు ?
👉: హెబ్రీయులకు 2: 15
జీవితకాలమంతయు మరణభయముచేత దాస్యమునకు లోబడినవారిని విడిపించుటకును, ఆయనకూడ రక్తమాంసములలో పాలివాడాయెను.
👉:హెబ్రీయులకు 2: 9
దేవుని కృపవలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించును .....
👉:1కోరింథీయులకు 15: 3,4
అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధి చేయబడెను,
లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను.
😎:నమ్మిలంటావా ?
👉: రోమీయులకు 10: 9
..యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు.
👉:అపో.కార్యములు 16: 31
ప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురు
😎:నమ్మక పోతే ?
👉: మార్కు 16: 16
నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.
😎:ఏమి శిక్ష ?
👉: ప్రకటన గ్రంథం 21: 8
............ అగ్ని గంధకములతో మండు గుండములో పాలుపొందుదురు; ఇది రెండవ మరణము.
😎:అక్కడ ఎలావుంటుంది ?
👉: మత్తయి 24: 51
అక్కడ ఏడ్పును 😭పండ్లు కొరుకుటయు నుండును.😁
👉:మార్కు 9: 48
నరకమున వారి 👻పురుగు చావదు; అగ్ని ఆరదు.🔥
😎:నరకమును ఎలా తప్పించు కోవాలి?
👉: హెబ్రీయులకు 2: 3
ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము?...
👉:2కోరింథీయులకు 6: 3
ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.
😎:రక్షణ పొందుటకు నేనేమీ చేయవలెను ?
👉: రోమీయులకు 10: 13
.... ప్రభువు నామమునుబట్టి ప్రార్థనచేయు వాడెవడోవాడు రక్షింపబడును.
ప్రార్థన 🙏:యేసు ప్రభువా నేను పాపిని ,నా  పాపములు క్షమించి నీ బిడ్డగా శ్వీకరించు.యేసు నామమున ప్రార్దిస్తునను తండ్రీ .ఆమేన్ !
👉:    యోహాను 1: 12
తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.👍☝🙏
👌:ఈ సువార్తను ఇతరులకు పంచు.అనేకులను దేవునికొరకు సంపాదించు .🙏🙏🙏

Author : Rev.Pratibha medam