1 ) బైబిలులో మొత్తము పుస్తకాలు 66
a ) పాత నిబంధనలో - 39 పుస్తకాలు
b ) క్రొత్త నిబంధనలో - 27 పుస్తకాలు
2 ) బైబిలులో మొత్తము అధ్యాయాలు - 1189
a ) పాత నిబంధనలో - 929 అధ్యాయాలు
b ) క్రొత్త నిబంధనలో - 260 అధ్యాయాలు
3 ) బైబిలులో మొత్తము వచనములు - 31173
a ) పాత నిబంధనలో - 23214 వచనములు
b ) క్రొత్త నిబంధనలో - 7959 వచనములు
4 ) బైబిలులో పెద్ద పుస్తకము "కీర్తనలు" (పాత నిబంధనలో కూడా)
5 ) బైబిలులో చిన్న పుస్తకము "2 యోహాను " (క్రొత్త నిబంధనలో కూడా)
6 ) పాత నిబంధనలో చిన్న పుస్తకము "ఓబద్యా" (21 వచనములు)
7 ) క్రొత్త నిబంధనలో పెద్ద పుస్తకము "అపోస్తలుల కార్యములు"
8 ) బైబిలు మొత్తములో మధ్య పుస్తకములు " మీకా, నహూము"
9 ) పాత నిబంధనలో మధ్య పుస్తకము "సామెతలు"
10 ) క్రొత్త నిబంధనలో మధ్య పుస్తకము "థెస్సలొనికయులకు వ్రాసిన రెండవ పత్రిక"
11 ) బైబిలు మొత్తములో పెద్ద అధ్యాయము "కీర్తనలు 119"
12 ) బైబిలు మొత్తములో చిన్న అధ్యాయము "కీర్తనలు 117" (2 వచనములు)
13 ) బైబిలు మొత్తములో మధ్య అధ్యాయము "కీర్తనలు 117"
14 ) పాత నిబంధనలో మధ్య అధ్యాయము "యోబు 29"
15 ) క్రొత్త నిబంధనలో మధ్య అధ్యాయము "రోమా 13"
16 ) క్రొత్త నిబంధనలో పెద్ద అధ్యాయము "లూకా 1" (80 వచనములు)
17 ) క్రొత్త నిబంధనలో చిన్న అధ్యాయములు "1 థెస్సలొనికయులకు 1 అధ్యాయం, 1 యోహాను 1 అధ్యాయం " (10 వచనములు)
18 ) బైబిలు మొత్తములో మధ్య వచనము (కీర్తనలు 118:8)
19 ) బైబిలులో పెద్ద పేరు మహేరు షాలాల్ హాష్ బజ్ (యెషయా 8:3)
20 ) బైబిలులో చిన్న పేరు "సో" (2 రాజులు 17:4)
21 ) బైబిలులో 66 అధ్యాయములు గల పుస్తకము "యెషయా" ఈ పుస్తకమును చిన్న బైబిలు అని అంటారు. (Mini Bible)
22 ) ఎక్కువ కాలము జీవించిన వ్యక్తి – మెతూషెల (969 సంవత్సరములు)
23 ) యేసు క్రీస్తు తర్వాత ఎక్కువ సార్లు బైబిలులో ప్రస్తావించబడిన వ్యక్తి పేరు "దావీదు" (1118 సార్లు)
24 ) బైబిలులో అతిపెద్ద వచనము "ఎస్తేరు 8:9"
25 ) బైబిలులో అతి చిన్న వచనము "నిర్గమకాండము 20:15: దొంగిలకూడదు."
26 ) క్రొత్త నిబంధనలో అతి చిన్న వచనము "1 థెస్సలొనికయులకు 5:19: ఆత్మను ఆర్పకుడి."