🔹పావుర స్వరం మినిస్ట్రీస్ వారు తేది 07.అక్టోబర్.2016 నాడు నిర్వహించిన ఉపవాస ప్రార్ధన కూడిక...
🔹ఈ ఉపవాస ప్రార్ధన కూడికలో పావుర స్వరం మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రెవ.డా.మన్నే బాబు గారు మరియు M.N కిరణ్ కుమార్ గారు పాల్గొన్నారు.
🔹ప్రధాన వాక్యసందేశకులు డా.బి. జాన్ (ఇనిస్టిట్యూట్ అఫ్ బైబిల్ టెక్నాలజీ హైదరాబాద్)గారు వాక్యపరిచర్య చేశారు.















